భార్య వేధింపులు భరించలేక.. ఫ్యాన్ కు ఉరివేసుకుని భర్త ఆత్మహత్య - TNews Telugu

భార్య వేధింపులు భరించలేక.. ఫ్యాన్ కు ఉరివేసుకుని భర్త ఆత్మహత్యWife harassment.. Husband commits suicide

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీసు స్టేషన్ పరిధిలో బండ్లగూడలో భార్య వేధింపులు భరించలేక.. భర్త ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకునే ముందు సెల్ఫీ వీడియో తీసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వీరికి ఐదు సంవత్సరాల కూతురు ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.