Monday, May 20, 2024

పూణెలో ఫర్నీచర్ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం

spot_img

పూణె నగరంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. భవానీ పేత్ ప్రాంతంలోని ఓ ఫర్నీచర్ గోదాంలో ఇవాళ(గురువారం) తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాదంలో గోదాం పూర్తిగా దగ్థమైంది. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది.. సంఘటనా స్ధలానికి చేరుకున్నారు. మొత్తం 18 అగ్నిమాపక యంత్రాలతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నాలు చేపట్టారు.

Latest News

More Articles