Saturday, April 27, 2024

అమెరికా రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారత మహిళలు మృతి

అమెరికాలో విషాదకర ఘటన జరిగింది. సౌత్​ కరోలీనాలోని గ్రీన్​విల్లె కౌంట్​లో జరిగిన రోడ్డు ప్రమాదలో ముగ్గురు భారతీయ మహిళలు మరణించారు.అమెరికాలో మరణించిన ముగ్గురు భారతీయ మహిళల పేర్లు.. రేఖాబెన్​ పటేల్​, సంగీతాబెన్​ పటేల్​,...

మిస్ యూనివర్స్ బ్యూనోస్ ఏరీస్ గా 60 ఏళ్ల భామ

అందాల పోటీల్లో కేవలం యవ్వనంలో ఉండే వారే పాల్గొనాలనే మూస ధోరణిని ఓ పెద్దావిడ బ్రేక్ చేసింది. అర్జెంటీనాకు చెందిన 60 ఏళ్ల అలెజాండ్రా మారిసా రోడ్రీగజ్ మిస్ యూనివర్స్ బ్యూనోస్ ఏరీస్...

ఆ పసికందు లోకాన్ని విడిచి వెళ్లిపోయింది.!

ఇజ్రాయెల్ దాడిలో మరణించిన పాలస్తీనాకు చెందిన మహిళ గర్భం నుంచి సురక్షితంగా వైద్యులు బయటకు తీసిన ఆ పసికందు మరణించింది. ఈ విషయాన్ని శుక్రవారం శిశువు బంధువు తెలిపారు. వారం క్రితం దక్షిణ...

అమెరికాలో కొత్త రూల్స్: విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌

విమానాల రద్దు, మార్గం మళ్లింపు వంటి సమయాల్లో ప్రయాణికుల నుంచి ఎలాంటి అభ్యర్థన లేకుండానే రిఫండ్‌ ఇచ్చేలా అమెరికా  ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. కార్పొరేట్ల అనవసరపు ఫీజుల బాదుడు నుంచి కస్టమర్లను...

టి20 ప్రపంచకప్ బ్రాండ్ ​అంబాసిడర్​ గా ఉసేన్‌ బోల్ట్‌

అథ్లెటిక్స్‌ దిగ్గజం.. ఆల్‌టైమ్‌ గ్రేట్‌ ఉసేన్‌ బోల్ట్‌ ఇప్పుడు కొత్తగా క్రికెట్‌కు ప్రచారం కల్పించేందుకు సిద్ధమయ్యాడు. జమైకాకు చెందిన బోల్ట్ ను అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) త్వరలో జరిగే టి20 ప్రపంచకప్‌కు...

కెన్యాలో వరదలు విధ్వంసం..38 మంది మృతి.!

కెన్యాలో భారీ వర్షాల తర్వాత వరదలు విధ్వంసం సృష్టించాయి. ఇప్పటి వరకు 38 మంది చనిపోయారు. వరదల కారణంగా లక్షలాది మంది ప్రజలు నిరాశ్రులయ్యారు. భారీ వర్షాలు కెన్యాలో విధ్వంసం సృష్టించాయి. భారీ వర్షాల...

పంది కిడ్నీ అమర్చి ప్రాణాలు కాపాడిన వైద్యులు.!

అమెరికా వైద్యులు మరోసారి అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న ఓ మహిళ మృత్యువుకు చేరువైంది. ఆమె జీవించాలనే ఆశలన్నీ కోల్పోయింది. ఆమె కిడ్నీలు పూర్తిగా పనిచేయడం మానేశాయి. అలాంటి పరిస్థితుల్లో...

మూడోసారి అంతరిక్షంలోకి.. సిద్ధమవుతోన్న సునీతా విలియమ్స్‌

భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్  మూడోసారి అంతరిక్షంలోకి వెళ్లేందుకు సిద్ధం అవుతున్నారు. ఈసారి ఆమెతో పాటు మరో ఆస్ట్రోనాట్ బట్చ్‌ విల్మోర్‌ కూడా వెళ్లనున్నారు. ఈ సందర్భంగా ఒక వారం పాటు...

బిడ్డను కంటే 61లక్షలు ..సర్కార్ యోచన.!

సౌత్ కొరియాలో జనాభా సంక్షోభం నెలకొంది. ఈ నేపథ్యంలో దేశంలో జననరేటును పెంచేందుకు సర్కార్ సిద్ధమైంది. దీనిలో భాగంగానే ప్రతి బిడ్డకు జన్మనిచ్చే తల్లిదండ్రులకు ప్రోత్సాహకంగా 59వేల పౌండ్ల నగదు ఇచ్చే విషయాన్ని...

ఎలాన్ మస్క్ ఓ పొగరుబోతు బిలియనీర్.!

బిలియనీర్ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ 'అహంకారి' అని ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ మంగళవారం అభివర్ణించారు. ఆస్ట్రేలియాలోని సిడ్నీలో పూజారితో కత్తితో దాడికి పాల్పడిన వీడియోను ఎక్స్ నుండి తొలగించనందుకు అల్బనీస్ మస్క్‌పై...

Latest News

సినిమా

మ‌ల్లారెడ్డి రాజ‌కీయం అనుభవంతో ఈట‌ల‌పై ఆ కామెంట్స్ చేశారు

మ‌ల్కాజ్‌గిరి పార్ల‌మెంట్ స్థానంలో ఈట‌ల రాజేంద‌ర్ గెల‌వ‌బోతున్నార‌ని ఎమ్మెల్యే మ‌ల్లారెడ్డి చేసిన వ్యాఖ్య‌ల‌పై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. మ‌ల్లారెడ్డి త‌న రాజ‌కీయం అనుభవంతోనే ఈట‌ల‌పై ఆ కామెంట్స్ చేశార‌ని తెలిపారు....