ఐపీఎల్ 2021: బెంగుళూరు హ్యాట్రిక్ విజయం

ఐపీఎల్ లో ఈరోజు జరిగిన మొదటి మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-కోల్‌కత నైట్ రైడర్స్ తలపడ్డాయి. చెన్నైలోని చెపాక్‌ మైదానంలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అన్ని విభాగాల్లో ఆధిపత్యం ప్రదర్శించిన బెంగళూరు...

శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి

రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. శంషాబాద్‌లో కారును లారీ ఢీకొని బోల్తా పడింది. ఈ ఘటనలో కారులోని ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 15 మంది గాయపడ్డారు. లారీ...

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్

ఐపీఎల్ 2021 లో భాగంగా ఆదివారం ముంబై వేదికగా పంజాబ్ కింగ్స్-ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరుగుతుంది. అయితే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ పంత్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ రెండు...

నిబంధనలు పాటించకపోవడం కూడా ఉధృతి ఓ కారణం

వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమయ్యాక ప్రజలు కరోనా నిబంధనలు పాటించడం మానేశారని, ఆ సమయంలో కరోనా వైరస్ వేగంగా విస్తరించిందని ఎయిమ్స్ చీఫ్ రణదీప్ గులేరియా అన్నారు. ఆదివారం నాడు మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం దేశంలోని...

ఏపీలో కొత్తగా 6,582 కరోనా కేసులు.. 22 మృతులు

ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రోజువారీ కరోనా కేసులు ఆరు వేలు దాటేశాయి. తాజా కరోనా బులెటిన్ ప్రకారం గడిచిన 24 గంటల్లో 6,582 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో ఇప్పటి వరకు...

దంచికొట్టిన మ్యాక్స్‌వెల్.. బెంగుళూరు స్కోరు 204

ఐపీఎల్‌ 14వ సీజన్‌లో ఆదివారం కోల్‌కతాతో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పరుగుల బీభత్సం సృష్టించింది. 9 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడినట్టు కనిపించిన బెంగళూరు జట్టుని గ్లెన్ మ్యాక్స్‌వెల్ ...

క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడుతున్న ఇద్దరి అరెస్ట్

ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ లు జరుగుతున్న నేపథ్యంలో బెట్టింగ్ లకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను హైదరాబాద్ సౌత్ జోన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుండి 76 వేల రూపాయల నగదు, 2 సెల్...

వ్యాక్సినేషన్ ప్రక్రియపై ప్రధాని మోడీకి మన్మోహన్ సింగ్ లేఖ

కరోనా వైరస్ వల్ల ప్రజలు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటుండటంపై మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మహమ్మారి నుంచి బయటపడటానికి కొన్ని సూచనలు చేశారు. ఆదివారం ఆయన ప్రధాన...

క‌రోనా ఎఫెక్ట్‌.. జేఈఈ మెయిన్స్‌-2021 పరీక్ష వాయిదా

దేశంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో మరో పరీక్ష వాయిదా పడింది. ఇప్పటికే పలు నేషనల్ ఎంట్రెన్స్‎లు వాయిదా పడ్డాయి. తాజాగా జేఈఈ మెయిన్స్‌-2021 పరీక్ష వాయిదా పడింది. ఈనెల 27, 28, 30న జేఈఈ...

న్యాయం చేయాలంటూ నటుడు నరేష్ పోలీసులకు ఫిర్యాదు

తనకు న్యాయం చేయాలంటూ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు సినీ నటుడు నరేష్. వ్యాపార సంబంధ విషయంలో ఓ వ్యక్తి తనను రూ.7.5 కోట్లు మోసం చేశారని ఫిర్యాదు చేశారు. లింగం శ్రీనివాస్ అనే...