Saturday, April 27, 2024

తెలంగాణ గొంతుకై.. ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటాం

2001లో ఉన్న శూన్యం లాంటి వాతావరణంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం బీఆర్‌ఎస్‌ను కేసీఆర్ ఏర్పాటు చేశారని పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌  అన్నారు. కేసీఆర్‌ నడిపిన తెలంగాణ ఉద్యమం దేశంలోని అనేక...

హైదరాబాద్ మెట్రో రైల్వే ఎండీకి హైకోర్టు నోటీసులు

హైదరాబాద్ మెట్రో రైల్వే ఎండీకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. మెట్రో రైల్వే లైను వంపుల్లో పరిమితికి మించి వస్తున్న శబ్ద కాలుష్యంపై వివరణ ఇవ్వాలని ఈ నోటీసుల్లో తెలిపింది. పూర్తి వివరాలతో...

పదేళ్ల అభివృద్ధి కేసీఆర్ పాలన…వంద రోజులు అబద్ధం రేవంత్ రెడ్డి పాలన

పదేళ్ల అభివృద్ధి కేసీఆర్ పాలన...వంద రోజులు అబద్ధం రేవంత్ రెడ్డి పాలన అని అన్నారు భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మల్కాజ్ గిరి అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గారి నామినేషన్...

ఆర్టీసీ డ్రైవ‌ర్ ను అధికారులు వేధించలేదు

అధికారులు తనకు సెలవు మంజూరు చేయకుండా వేధిస్తున్నారని డ్రైవర్ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటనపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పందించారు. నల్లగొండ జిల్లా దేవరకొండ డిపోనకు చెందిన డ్రైవర్‌ శంకర్‌కు...

అన్నదాతలను మోసం చేస్తున్న రాజకీయ వ్యభిచారి రేవంత్ రెడ్డి

సీఎం గా ఎవరున్నా భాద్యతగా మాట్లాడాలన్నారు మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య. ముఖ్యమంత్రి పదవిని అడ్డం పెట్టుకుని రేవంత్ రెడ్డి దౌర్భాగ్యపు మాటలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ(సోమవారం)హైదరాబాద్ లోని  తెలంగాణ...

హైదరాబాద్ లో రేపు వైన్స్, బార్లు బంద్

హైదరాబాద్ లోని మద్యం ప్రియులకు వారం రోజుల వ్యవధిలోనే రెండో షాక్ తగిలింది. రేపు (ఏప్రిల్ 23) హనుమాన్ జయంతి సందర్భంగా నగర వ్యాప్తంగా రేపు బార్లు, మద్యం షాపులు బంద్ చేయాలని...

బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్‌పై మరో కేసు

హైదరాబాద్ గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్‌పై మరో కేసు నమోదైంది. శ్రీరామ నవమి వేడుకల సంద‌ర్భంగా ఆయ‌న‌ ఎలక్షన్ కోడ్‌ ఉల్లంఘించారనే ఆరోపణలపై సుల్తాన్ బజార్ పోలీసులు రాజా సింగ్‌పై కేసు...

కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి హోల్ సేల్ గా అమ్మేస్తారు

రేవంత్ రెడ్డి బహిరంగ సభల్లో అభ్యంతరకర భాషను వాడుతున్నారు. సీఎం అని మర్చిపోయి రేవంత్ రెడ్డి తిట్ల పురాణం మాట్లాడుతున్నారని అన్నారు ఎమ్మెల్యే కె.పి వివేకానంద. ఇవాళ(ఆదివారం) హైదరాబాద్ తెలంగాణ భవన్ లో...

తెలంగాణలో నాలుగు రోజులు వానలు.. ఎల్లో అలెర్ట్‌ జారీ..!

రాష్ట్రంలో రాగల నాలుగు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాపాతం నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయంది. ఆదివారం నుంచి సోమవారం...

వినోద్ కుమార్ గళం.. కరీంనగర్‌కు బలం

బీఆర్ఎస్ పార్టీ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి, తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిన నిక్కార్సైన ఉద్యమకారుడు బోయినపల్లి వినోద్ కుమార్ అని అన్నారు పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌. దీనికి సంబందించి ట్విట్టర్...

Latest News

సినిమా