Monday, May 20, 2024

చనిపోయిన వ్యక్తిని బతికించడానికి 8మంది ఆత్మహత్య..!

spot_img

చనిపోయిన వ్యక్తిని బతికించుకునేందుకు 8మంది కుటుంబ సభ్యులు ఆత్మహత్యకు యత్నించారు.ఇది రియల్ లైఫ్ లో కాదు రీల్ లైఫ్ లో. వారు ఆత్మహత్యకు ఎందుకు పాల్పడ్డారు? అనే అంశాల ఆధారంగా తీసిన సినిమా ది గ్రేట్ ఇండియన్ సూసైడ్. మదనపల్లెలో జరిగిన కొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందించిన ఈ సినిమా అక్టోబర్ 6వ తేదీన ఆహాలో ప్రసారం కానుంది. ఈ సినిమాకు విప్లవ్ కోనేటి దర్శకత్వం వహించగా.. హెబ్బా పటేల్ కీలక పాత్రలో నటిస్తున్నారు. నరేశ్ వీకే, పవిత్రా లోకేశ్, జయప్రకాశ్ కీలక పాత్రల్లో నటించారు.

ఆయన కోసం ఆయన ప్రేమించే వాళ్లు, బలంగా కోరుకొని ప్రాణత్యంగా చేస్తే మళ్లీ తిరిగి వచ్చే అవకాశం ఉందట’ అని హెబ్బా పటేల్ డైలాగ్‌కు చెందిన ట్రైలర్ విడుదలైంది.

ఇది కూడా చదవండి:  బీజేపీ నేత వసుంధర రాజే కాళ్లు మొక్కిన కాంగ్రెస్ ఎమ్మెల్యే

Latest News

More Articles