Sunday, May 19, 2024

అంటార్కిటిక్‌ సముద్రంలో 20 చేతుల వింత జీవి..!

spot_img

అంటార్కిటిక్‌ సముద్రంలో 20 చేతుల వింత జీవి దర్శనమిచ్చింది. ఇటీవల సముద్ర జీవుల పరిశోధన కోసం వెళ్లిన సైంటిస్టులు ఈ వింతజీవిని గుర్తించారు. ఈ వింత జీవికి ‘ప్రోమాకోక్రినస్‌ ఫ్రగారియస్‌’ అని శాస్త్రీయ పేరుపెట్టారు.

ఇరవై శాఖలతో స్ట్రాబెర్రీ ఆకారంలో ఉన్న నేపథ్యంలో ‘అంటార్కిటిక్‌ స్ట్రాబెర్రీ ఫెదర్‌ స్టార్‌’ అనే సాధారణ పేరుతో పిలుస్తున్నారు.

సాధారణంగా ఇలాంటి వింత జీవులు అంటార్కిటిక్‌ సముద్రంలో 65 అడుగుల నుంచి 6,500 అడుగుల లోతులో ఉంటాయని సైంటిస్టులు వెల్లడించారు.

Latest News

More Articles