Sunday, May 12, 2024

ఆల్ఫా సీజ్..!

spot_img

సికింద్రాబాద్ లోని ఆల్ఫా హోటల్ ను క్లోజ్ చేయించారు Ghmc ఫుడ్ ఇన్స్పెక్టర్లు. కిచెన్ ను శుభ్రంగా పెట్టడం లేదు అని పలు ఫిర్యాదులు రావడంతో హోటల్ లో సోదాలు చేసి.. అక్కడ శాంపిల్స్ ను సేకరించి లాబ్ కు పంపారు అధికారులు.

రిపోర్ట్స్ లో శుభ్రత లేదని తేలటంతో ఫుడ్ ఇన్స్పెక్టర్ ఇచ్చిన రిపోర్స్ ప్రకారం ఆల్ఫాని సీజ్ చేశారు అధికారులు. వెంటనే హోటల్ ను బంద్ చేసుకోవాలని Ghmc అధికారులు ఆదేశించడంతో ఆల్ఫా హోటల్ ను క్లోజ్ చేశారు ఆల్ఫా యజమాని. ఇక తదుపరి చర్యలు అడిషనల్ కలెక్టర్ తీసుకుంటారని.. ఫైన్ కూడా కలెక్టర్ వేస్తారని స్పష్టం చేశారు ఫుడ్ ఇన్స్పెక్టర్లు.

Latest News

More Articles