Sunday, May 19, 2024

విమానం గాల్లో ఉండగా ఇంజిన్‌లో మంటలు

spot_img

మియామీ: విమానం గాల్లో ఉండగానే ఇంజిన్‌లో మంటలు చెలరేగిన ఘటన అమెరికాలో చోటుచేసుకున్నది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మియామీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ లో గత రాత్రి జరిగింది. అట్లాస్‌ ఎయిర్‌ కు చెందిన ఓ బోయింగ్‌ విమానం టేకాఫ్ కాగానే గాల్లో ఉండగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన సిబ్బంది విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్‌ చేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది.  దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

 

Latest News

More Articles