Sunday, May 19, 2024

ఎస్సీ కులాల సహకార అభివృద్ధి కార్పోరేషన్  చైర్మన్ గా ఏర్పుల నరోత్తం

spot_img

తెలంగాణ రాష్ట్ర  ఎస్సీ కులాల సహకార అభివృద్ధి కార్పోరేషన్  చైర్మన్ గా ఏర్పుల నరోత్తమ్ ను సీఎం కేసీఆర్ నియమించారు. సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. ఉత్తర్వులను ఇవాళ(శుక్రవారం) మంత్రి హరీశ్ రావు.. ఏర్పుల నరోత్తం కు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. తనకు చైర్మన్ గా అవకాశం కల్పించినందుకు సీఎం కేసీఆర్ కు ఏర్పుల నరోత్తం ధన్యవాదాలు తెలిపారు.

Latest News

More Articles