Monday, May 20, 2024
Homeతెలంగాణ

తెలంగాణ

ఏ మతం హింసను ప్రోత్సహించదు..!

ఏ మతం తప్పు చేయమని చెప్పదు, ఏ మతం, దేవుడు హింసను ప్రోత్సహించరని సీఎం కేసీఆర్ అన్నారు. మత మౌఢ్యం ఎంతో ప్రమాదకరం, మత మౌఢ్యం మనుషులను పిచ్చివాళ్లను చేస్తుందని ఆయన అన్నారు....

బండి సంజయ్ తీరు గురివిందను గుర్తు చేస్తుంది..!

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యలు అర్ధరహితంగా ఉన్నాయని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. బండి సంజయ్ తీరు గురివిందను గుర్తు చేస్తుందని ఆయన ఎద్దేవాచేశారు. రాజ్యాంగ పదవిలో...

అమెరికాలో కాల్పులు.. హైదరాబాద్ జడ్జి కూతురు మృతి

అమెరికాలోని టెక్సాస్‌లో జరిగిన కాల్పుల్లో తెలంగాణకు చెందిన ఓ యువతి మృతి చెందింది. డల్లాస్‌‎కు 25 కిలోమీటర్ల దూరంలోని అలెన్‌ మాల్‌లోకి చొరబడిన దుండగుడు విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. కాల్పుల్లో నిందితుడు...

ఔటర్‌పై వాళ్లవి కాకిలెక్కలు.. 2.48 లక్షల కోట్లు ప్రభుత్వానికి వస్తుంటే నష్టమెలా?

హైదరాబాద్‌: ఔటర్‌ రింగురోడ్డు (ఓఆర్‌ఆర్‌) లీజుపై వరుస అబద్దపు కథనాలతో.. ఏదో అవినీతి జరిగిందని ప్రజలను భ్రమింపజేసుందుకు ఆంధ్రజ్యోతి కుట్రలు చేస్తుంది. ఆదివారం ప్రచురించిన ఓఆర్ఆర్ కథనంపై తెలంగాణ మేధావులు మండిపడుతున్నారు. తిమ్మిని...

రద్దీగా ఇంఫాల్‌ ఎయిర్ పోర్ట్.. నేడు రానున్న తెలంగాణ విమానం

హైదరాబాద్‌: మణిపూర్‌లోని ఇంఫాల్‌ విమానాశ్రయంలో విమానాల రాకపోకలు పెరగడంతో ఎయిర్‌పోర్టు సిబ్బంది చేతులెత్తేశారు. విమానాశ్రయం చిన్నది కావడం, అల్లర్ల కారణంగా కొందరు సిబ్బంది సెలవులు పెట్టడంతో ఈ సమస్య తలెత్తినట్లు తెలుస్తోంది. ఈ కారణలతోనే...
0FansLike
3,912FollowersFollow
21,800SubscribersSubscribe
spot_img

Hot Topics