Friday, May 17, 2024

సునీతా ల‌క్ష్మారెడ్డికి బీ-ఫామ్.. ఏ నియోజిక వర్గమో తెలుసా ?

spot_img

ఉమ్మ‌డి మెద‌క్ జిల్లాలోని న‌ర్సాపూర్ బీఆర్ఎస్ అభ్య‌ర్థిగా సునీతా లక్ష్మారెడ్డి పేరును సీఎం కేసీఆర్ ఖ‌రారు చేశారు. దీంతో ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో సునీతా ల‌క్ష్మారెడ్డికి కేసీఆర్ బీ-ఫామ్ అంద‌జేశారు. ఎమ్మెల్యే మ‌ద‌న్ రెడ్డితో క‌లిసి సునీత బీ-ఫామ్ అందుకున్నారు.

Latest News

More Articles