Sunday, May 19, 2024

అఖిల్ బెయిల్ రిజెక్ట్ చేసిన కోర్టు..!

spot_img

వ్యభిచారం కేసులో రామ్ నగర్ అఖిల్ బెయిల్ రిజెక్ట్ చేసింది కోర్టు. వ్యభిచారం కేసులో ఇంకో 7 మంది పరారిలో ఉన్నట్లు కోర్టు దృష్టికి తీసుకెళ్ళాడు పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పిపి). ఈ కేసులో నిందితులు దొరకకుండా మిగతా వారికి బెయిల్ ఇస్తే సాక్షాలు తారుమారు చేసే అవకాశం ఉందంటూ వాదించాడు పిపీ.

బయటికొస్తే సాక్షులను ప్రభవితం చేసే అవకాశం ఉందన్నారు. మిగతా వారు దొరేకెంత వరకు నిందితులకు బెయిల్ ఇవ్వకూడదని కోర్టుకి తెలిపారు. ఇక ఈ కేసులో పరారీలో 7 మంది వెస్ట్ బెంగాల్ ఆర్గనైజర్స్ ఉన్నట్టు కోర్టుకి పిపి తెలిపారు.

Latest News

More Articles