Sunday, May 12, 2024

27 నుంచి బిగ్ బిలియన్ డేస్ సేల్స్.. అదిరిపోయే ఆఫర్లు

spot_img

న్యూఢిల్లీ:  ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ‘ఫ్లిప్‌కార్ట్’ ఆఫర్ల బిగ్ బిలియన్ డేస్ సేల్ వచ్చేసింది. ఈ నెల 27 నుంచి ప్రారంభమయ్యే ఈ బిగ్ బిలియన్ డేస్ సేల్‌ ప్రారంభం కానుంది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్లకు అందరికంటే ముందే యాక్సెస్ లభిస్తుంది.

Also Read.. రెండంతస్తుల భవనం స్లాబ్‌ కూలి ఇద్దరు కార్మికులు మృతి

ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ , కొటక్ మహీంద్రా బ్యాంకు లతో జరిగే కొనుగోళ్లపై 10శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్లు ఇవ్వనుంది. పేటీఎం, ఇతర యూపీఐ వాలెట్లతో జరిపే కొనుగోళ్లపైనా ఈ ఇన్‌స్టంట్ డిస్కౌంట్లు లభిస్తాయి. ఆపిల్ ఐ-ఫోన్, ఐక్యూ, వన్‌ప్లస్, శాంసంగ్, రియల్‌మీ, షియోమీ, ఒప్పో, వివో, ఇతర బ్రాండ్ల స్మార్ట్ ఫోన్లు, ఎలక్ట్రానిక్స్ గూడ్స్ మీద 80 శాతం వరకూ డిస్కౌంట్ ఆఫర్లు ప్రకటించారు.

Latest News

More Articles