Tuesday, May 21, 2024

హౌజింగ్‌ మార్కెట్‌లో హైదరాబాద్‌ దూకుడు  

spot_img

హైదరాబాద్‌: హౌజింగ్‌ మార్కెట్‌లో హైదరాబాద్‌ జోరు కొనసాగుతున్నది. హైదరాబాద్‌లో చదరపు అడుగు రూ.10,410 పలుకుతుంది. గా ఉన్నది. హైదరాబాద్‌లో మాత్రం 13 శాతం పెరిగాయి. ఇండ్ల రేట్ల పెరుగుదలలో ఢిల్లీ-ఎన్‌సీఆర్‌ 16 శాతంతో ముందుడగా..  కోల్‌కతా (15 శాతం), బెంగళూరు (14 శాతం) ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి.

హైదరాబాద్‌సహా దేశంలోని 8 ప్రధాన నగరాల్లో ఇండ్ల ధరలపై క్రెడాయ్‌, కొల్లీర్స్‌, లియాసెస్‌ ఫోరాస్‌ సర్వే నిర్వహించారు. ‘హౌజింగ్‌ ప్రైస్‌-ట్రాకర్‌ రిపోర్టు క్యూ1 2023’ పేరిట నివేదికను విడుదల చేశారు. హైదరాబాద్‌, ఢిల్లీ-ఎన్‌సీఆర్‌, ముంబై-ఎంఆర్‌, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా, పుణె, అహ్మదాబాద్‌ల్లో గత ఏడాది జనవరి-మార్చితో పోల్చితే ఈసారి ఇండ్ల ధరలు 8 శాతం పెరిగాయి. ముంబైలో అత్యధికంగా చదరపు అడుగు రూ.19,219 పలుకుతున్నది.

Latest News

More Articles