Sunday, May 19, 2024

డోపింగ్‌ టెస్ట్ లో భారత స్టార్‌ వెయిట్‌ లిఫ్టర్‌ సంజిత చాను విఫలం

spot_img

స్టార్‌ మహిళా వెయిట్‌ లిఫ్టర్‌.. రెండుసార్లు కామన్‌వెల్త్‌ గేమ్స్‌ గోల్డ్ మెడల్ విజేత సంజిత చాను డోపింగ్‌ టెస్ట్ లో విఫలమైంది. ఆమె నుంచి సేకరించిన శాంపుల్స్ లో నిషేధిత ఉత్ప్రేరకం డ్రొస్టనొలోన్‌ను గుర్తించినట్లు డోపింగ్‌ నిరోధక అధికారులు తెలిపారు. దీంతో సంజితపై జాతీయ డోపింగ్‌ నిరోధక సంస్థ (నాడా) ప్రాథమిక నిషేధం విధించింది. శాంపిల్‌ సేకరించిన నాటి నుంచే సంజితపై నిషేధం అమల్లో ఉంటుందని చెప్పింది నాడా.

Latest News

More Articles