Monday, May 20, 2024

లంబోర్గిని రికార్డ్ సేల్స్

spot_img

ఇటాలియ‌న్ ల‌గ్జ‌రీ కార్ బ్రాండ్ లంబోర్గిని అమ్మకాల్లో కొత్త చరిత్ర‌ను నమోదు చేసింది. తొలిసారిగా 2023లో 10,112 కార్ల‌ను విక్ర‌యించింది. సేల్స్ లో ఒకే ఏడాది ప‌ది శాతం వృద్ధిని నమోదు చేసింది. యూర‌ప్ దేశాల్లోనే అధిక గిరాకీ ఉందని కంపెనీ ప్రకటించింది.

Also Read.. ప్రపంచంలో అత్యంత బలమైన కరెన్సీల జాబితా విడుదల

యూర‌ప్‌, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా దేశాలలో 3987 యూనిట్లు అమ్ముడుపోగా.. అమెరికాలో 3465 కార్ల విక్రయాలు జరిగాయి. ఇక ఆసియా ప‌సిఫిక్ ప్రాంతం నుంచి 2660 యూనిట్లకు సేల్స్ ఆర్డర్స్ వచ్చినట్లు వెల్లడించింది. ఇదిలా ఉండగా.. ఇండియాలో 103 లంబోర్గిని కార్లను విక్రయించినట్లు కంపెనీ తెలిపింది.

Latest News

More Articles