Saturday, May 4, 2024

మంత్రి సత్యవతి రాథోడ్ కి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కానుక

spot_img

సబ్బండ వర్ణాలు సమిష్టిగా జరుపుకునే పూల వైభవం బతుకమ్మ పండుగ. ఈ పండుగ వేళ ఆడ బిడ్డలకు చీరలను చిరు కానుకగా సమర్పించి గౌరవించడం ఆనవాయితీ. ఈ ఆనవాయితీని కొనసాగిస్తూ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సద్దుల బతుకమ్మ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్‌కు చీరను కానుకగా బహూకరించారు. మంత్రి సత్యవతి కూడా ఆ కానుకను సంతోషంగా స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రులిద్దరూ రాష్ట్ర ప్రజలందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు.

ఇది కూడా చదవండి: మిషన్‌ చాణక్య సర్వే: బీఆర్‌ఎస్‌కు 76 సీట్లు

Latest News

More Articles