Monday, May 20, 2024

మీరు హిందువులు అయితే తప్పకుండ భగవద్గీత చదవండి.. హరీష్ రావు ఎమోషనల్ స్పీచ్

spot_img

అమ్మ అంటే అందరికీ చాలా ఇష్టం. చాలా శక్తివంతమైనటువంటి ఆ అమ్మకు మరింత ఆనందాన్ని విధంగా ఆ అమ్మను మరింత బలోపేతం చేసే దిశగా రామకృష్ణ మఠం వారు ఇంత మంచి కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషంమని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు గారు అన్నారు. సిద్దిపేట విపంచి కళానిలయం లో శ్రీ రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో జరిగిన గర్భిణీ స్త్రీల అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా హరీష్ రావు మాట్లాడుతు.. రామకృష్ణ మఠం ఇలాంటి కార్యక్రమం చేయడం అభినందనీయం.. మీరు నేర్చుకున్న నేను కూడా అక్కడికి కూర్చుని జాగ్రత్తగా వింటున్నా. అంటే మీ మీరు తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆ తల్లి ఎలాంటి ఆహారం తీసుకుంటుంది ఆ తల్లి. ఎలాంటి స్థితిగతులు ఎలాంటి పరిస్థితుల్లో నివసిస్తా ఉందనేది పుట్టబోయే బిడ్డ మీద బిడ్డ యొక్క జీవితాన్ని నిర్ణయిస్తుంది.

నా బిడ్డ నాకంటే అందంగా ఉండాలి నా బిడ్డ నాకంటే ఉన్నతంగా ఉండాలి నా పుట్టబోయే బిడ్డ నా కంటే హుషారుగా గొప్ప అద్భుతమైన జీవితాన్ని పొందాలని ఆశిస్తూ దాన్ని కష్టపడడానికి సిద్ధపడుతుంది అమ్మ. కానీ తన బిడ్డ నాకంటే బాగుండాలని ఆ తల్లి కోరుకుంటూ ఇంట్లో అందరికీ పెట్టే ప్రయత్నం చేస్తుంది అర్థం చేసుకోవాల్సింది.  ఆ తల్లి కష్టపడడం అంటే పుట్టబోయే బిడ్డను కష్టపెట్టడం పుట్టబోయే బిడ్డ జీవితంతో మనం ఆడుకోవడమే. కరెక్ట్ గా చెప్పాలంటే పుట్టబోయే బిడ్డ యొక్క మెదడు వృద్ధి చెందుతుంది.  ఆ మెదడు బాగా వృద్ధి చెందుతానే కదా వాడు ఉషారుగా ఉండేది. అంటే మీరు ఏం తీసుకోవాలన్నారు.. ఎలాంటి పౌష్టికాహారం తీసుకోవాలి హలో పెంచినప్పుడు తల్లి యొక్క ప్రభావం ఆ తండ్రి యొక్క ప్రభావం ఆ కుటుంబం యొక్క ప్రభావం పుట్టబోయే బిడ్డ మీద అంటే ఆ తల్లికి శారీరక మానసికమైనటువంటి మృతి జరగాలితో ఉన్నటువంటి తల్లి మానసికమైన ప్రశాంతత కావాలి.  అంటే పౌష్టికాహారం తీసుకోవాలి. మానసికంగా బాగుండాలంటే మీకు ఇంట్లో రోజు గొడవలు అత్త మామలతో గొడవలు భర్తతో గొడవలో లేదా ఇంకా పని ఒత్తిడి మీరు ఉద్యోగం చేసేటప్పుడు ఆ ఉద్యోగం చేసే దగ్గర మీ యొక్క సహచర ఉద్యోగులు గాని మీ బాస్ తో ఉండే ఇబ్బంది కావచ్చు అదంతా కూడా ఏమవుతుంది.

మన కేసీఆర్ గారు అప్పట్లో ఒక ప్రోగ్రాం ఇచ్చారు. గ్రామాల్లో ఉండే పేద మహిళలు వ్యవసాయ పనులకు కూలీలకు వెళ్లడం గాని తమ వృత్తిని కొనసాగించే క్రమంలో ఇబ్బంది పడుతున్నారని చెప్పారు.. మేమే ఇస్తాం మీకు ఆ గర్భం ఉన్న సమయంలో మీరు పనులకు వెళ్లొద్దు ప్రశాంతంగా ఇంటి దగ్గర ఉండండి అని. ఒక ఆర్థికపరమైన ప్రేరణ.  కొందరు అనుకోవచ్చు డబ్బులు ఇస్తున్నారు కొట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలని డబ్బులు ఇచ్చాడు. వాళ్ళు ఉద్యోగం కోసం వెళ్లక పోతే ఇంటి దగ్గర ఇల్లు గడవని పరిస్థితి అలాంటి తల్లి గర్భంతో ఉన్న తల్లి పనికి పోవడం వల్ల ఒత్తిడికి లోనైపోయి ఆ పుట్టబోయే పిల్లల మీద ఎదుగుదల మీద ఎఫెక్ట్ అవుతుందని చెప్పి ఆర్థికమైనటువంటి చైతన్య ప్రయత్నం చేస్తాం.  భార్య ఆరోగ్యంగా ఉండగలిగితే నీ భార్య ప్రశాంతంగా ఉండగలిగితే పుట్టబోయే బిడ్డ కూడా ప్రశాంతమైన జీవితాన్ని పొందగలరు. తల్లిదండ్రుల మీద కూడా ఈ బాధ్యత ఉంటుంది హిందువులు అయితే భగవద్గీత చదవండి… మంచి పుస్తకాలు చదవండి అది మీ పిల్లలు చదివితే పిల్లలు కూడా అట్లాంటి అభివృద్ధిలతో కూడినటువంటి పిల్లలు పుడతారు. మీ పిల్లలు ఎట్లుంటారు అంటే మీరు గర్భంలో ఉన్న తొమ్మిది నెలలు మీ నడవడిక మీరు పూజలు చేస్తున్నారా మీరు భవద్గీత మీరు మంచి సంగీతం వింటున్నారా మంచి పుస్తకాలు చదువుతున్నారా అని మీరు ఎట్లా ఉంటే పుట్టబోయే పిల్లలు అలా వస్తారు’ అనిఅన్నారు హరిహ రావు.

Latest News

More Articles