Saturday, May 18, 2024

హైదరాబాద్‌లో పలుచోట్ల వర్షం

spot_img

హైదరాబాద్‌: నగరంలోని పలు ప్రాంతాల్లో తెల్లవారుజాము నుంచే వర్షం కురుస్తోంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, హైటెక్ సిటీ, ఓల్డ్ సిటీ, రామంతపూర్, ఉప్పల్, ఎల్బీనగర్, చంపాపేట్, మెహిదిపట్నం, నేరేడ్‌మెట్‌, కుత్బుల్లాపూర్‌, సైదాబాద్‌, ముషిరాబాద్‌, వనస్థలిపురం, సికింద్రాబాద్, తార్నాక తదితర చోట్ల ఉరుములు, మెరుపులతో వర్షం పడుతోంది. డీఆర్‌ఎఫ్ బృందాలను అప్రమత్తం చేశామని, DRF సహాయం కోసం పౌరులు 040-29555500కి డయల్ చేయవచ్చని జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు.

Latest News

More Articles