Friday, May 3, 2024

సమంత…చైతూతో విడాకులు తీసుకుంది అందుకేనట…ఆమెనే కారణమంటూ..!!

spot_img

నాగచైతన్య, సమంత విడాకులు తీసుకుని రెండేళ్లు గడిచిపోయాయి. వారెందుకు విడిపోయారో ఇప్పటివరకు తెలియదు. అయితే మొదటిసారిగా దీనిపై సమంత పరోక్షంగా హింట్ ఇచ్చేసింది. 2021 అక్టోబర్ నెలలో ఈ జంట అధికారికంగా విడాకులు తీసుకున్నట్లు ప్రకటించింది. ఈ క్రమంలో ఎన్నో పుకార్లు షికార్లు చేశాయి. సమంతను ఎక్కువగా టార్గెట్ చేస్తూ ఎన్నో ఊహాగానాలు తెరపైకి వచ్చాయి.

సమంత పెళ్లి చేసుకున్న తర్వాత బోల్డ్ సన్నివేశాలు నటించడం లేకనే నాగచైతన్య విడాకులు ఇచ్చాడనేది ఇక వెన్షన్ అయితే..ఆమెకు పిల్లలు కనడం ఇష్టం లేక విడాకులు తీసుకున్నది అనేది మరో వెర్షన్. అంతేకాదు స్టైలిస్ట్ ప్రీతమ్ జుకల్కర్ తో ఎఫైర్ నడుపుతుందని..అంటూ రకరకాలు కథనాలు వచ్చాయి. ఈ కథనాలపై సమంత ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది. లీగల్ యాక్షన్ కూడా తీసుకుంది. కొన్ని ఛానెల్స్, యూట్యూబ్ ఛానెల్స్ పై కేసులు కూడా పెట్టింది. దీంతో సమంత మరింత డిప్రెషన్ అనుభవించారు.

అయితే సమంత విడాకకులు వెనక ఒక అమ్మాయి ఉందన్న వార్తలు కూడా వినిపించాయి. సమంత సోషల్ మీడియా పోస్టే దీనికి బలన్నిచ్చింది. మలేషియాలో ఉండే మేఘన అనే ఫ్రెండ్ తో దిగిన ఫొటోను సమంత షేర్ చేసింది. సదరు ఫొటోకి ఇంట్రెస్ట్ కామెంట్ కూడా చేసింది. నా విలువైన నిర్ణయాలకు ఒక ముఖం అనేది ఉంటే…అది మేఘనే అంటూ సమంత కామెంట్ చేసింది. మేఘన తన జీవితంలో ఎంతో ముఖ్యమని తెలియజేసింది. కాబట్టి సమంత విడాకులు తీసుకోవడంలో మేఘన సలహాలు, సూచనలు, ఖచ్చితంగా ఉండే ఉంటాయి. మేఘన పర్మిషన్ తోనే సమంత విడాకులు తీసుకోవాలని డిసైడ్ ఉంటారనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి.

ఇది కూడా చదవండి: మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం…ముగ్గురు యువకులు మృతి..!!

Latest News

More Articles