Sunday, May 19, 2024
HomeTagsBihar

Bihar

పోలీస్ స్టేషన్‎లో దొగలు పడ్డారు.. సీజ్ చేసిన మద్యాన్ని దోచుకెళ్లారు

ఎవరైనా దొంగతనానికి పాల్పడితే వారిని పోలీసులు స్టేషన్‎లో పెడతారు. మరి అలాంటి స్టేషన్‎లో దొంగలు పడితే ఏంచేయాలి? అచ్చం ఇటువంటి ఘటనే బీహార్‎లో వెలుగుచూసింది. ఆ రాష్ట్రంలో మద్యపాన నిషేధం అమలులో ఉంది....

ఓటేయ్యలేదని ఓటర్లను గన్‎తో కాల్చిన ఎమ్మెల్యే.. 28 ఏండ్ల తర్వాత శిక్ష

తనకు ఓటేయ్యలేదని ఇద్దరిని కాల్చిచంపిన కేసులో ఓ ఎమ్మెల్యేకు సుప్రీంకోర్టు జీవితకాల శిక్ష విధించింది. బీహార్ 1995 అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ ఎంపీ, ఆర్జేడీ నేత ప్రభునాథ్‌ సింగ్‌ బిహార్‌ పీపుల్స్‌ పార్టీ...

ఆస్పత్రిలోకి చొరబడి పేషంట్ మీద కాల్పులు

ఆస్పత్రిలో బెడ్ మీద ఉన్న పేషంట్ మీద ఓ అంగంతకుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటన బీహార్‌ రాష్ట్రంలోని ఆర్రాహ్ పట్టణంలో చోటుచేసుకుంది. పట్టణంలోని ఆ ఆస్పత్రిలో ఓ వ్యక్తి అనారోగ్యంతో జాయిన్...

ఇంట్లో చొరబడి జర్నలిస్టును కాల్చి చంపిన దుండగులు

ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండే ఓ జర్నలిస్ట్‎ను దుండగులు కాల్చిచంపారు. ఈ దారుణ ఘటన బీహార్‎లో శుక్రవారం జరిగింది. దైనిక్ జాగరణ్‌ సంస్థకు చెందిన బిమల్ యాదవ్ అనే జర్నలిస్టు అరారియాలోని...

దేశంలో భారీగా వర్షాలు.. ఆ జిల్లాలో మాత్రం ఎండలతో 28 వరకు సెలవులు

దేశంలోని పలు రాష్ట్రాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గుజరాత్, తమిళనాడు, ఢిల్లీ, హర్యానాలో వర్షాలతో అతలాకుతలం అవుతుంటే.. బీహార్‌లో మాత్రం దీనికి భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. పాట్నాలో సూర్యుడు ప్రతాపం చూపిస్తున్నాడు....
0FansLike
3,912FollowersFollow
21,700SubscribersSubscribe
spot_img

Hot Topics