Sunday, May 19, 2024
HomeTagsCrime News

Crime News

మైనర్ కూతురుపై పదే పదే అత్యాచారం..కీచక తండ్రికి 150 జైలు శిక్ష..!!

ప్రాణానికి ప్రాణంగా చూసుకోవల్సిన తండ్రే కామాంధుడిలా మారాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో కన్న కూతురిపై పదే పదే అత్యచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ బెదించారు. తండ్రి వేధింపులను...

రహదారి గుంతకు నవ వధువు బలి..!!

మనసుకు నచ్చినవాడిని ప్రేమ వివాహం చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన నవ వధువును..రహదారిపై గుంత బలి తీసుకుంది. ఈ విదారక సంఘటన విశాఖ నగర పరిధిలోని పినగాడి-వేపగుంట రహదారిపై గురువారం రాత్రి చోటుచేసుకుంది....

విషాదం..పుట్టినరోజు వేడుకలకు వెళ్లి వస్తుండగా ప్రమాదం..ముగ్గురు దుర్మరణం..!!

అప్పటి వరకు పుట్టినరోజు వేడుకల్లో సంతోషంగా గడిపినవారు తిరుగు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ప్రమాదవశాత్తు కారు డివైడర్ ను ఢీకొనడంతో ముగ్గురు అక్కడిక్కడే మరణించారు. ఈ ఘటన గద్వాల పురపాలక సంఘం పరిధిలోని...

బాలిక మిస్సింగ్‌ కేసులో ట్విస్ట్.. ఫ్రీ బస్సుల్లో తిరుగుతూ అడ్డంగా దొరికింది

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన బాలిక అదృశ్యమైన కథ ఎట్టకేలకు సుఖాంతమైంది. పెద్దపల్లి నుంచి కరీంనగర్‌కు రావాల్సిన మైనర్‌ బాలిక ఈ నెల 27న బొమ్మకల్‌ ఫ్లై ఓవర్‌ వద్ద బస్సు దిగి...

ఘోర రోడ్డు ప్రమాదం…ట్రాక్టర్ ను ఢీకొన్న బస్సు..నలుగురు మృతి..!!

ఏపీలో తెల్లవారుజామునే ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం కల్లూరు దగ్గర శనివారం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు అక్కడిక్కడే మరణించారు. బియ్యంలోడుతో వెళ్తున్న ట్రాక్టర్...
0FansLike
3,912FollowersFollow
21,700SubscribersSubscribe
spot_img

Hot Topics