Friday, May 17, 2024

ప్రవళిక మృతి కేసులో.. శివరాం రాథోడ్ అరెస్ట్

spot_img

ప్రవళిక ఆత్మహత్యకు అసలు కారణం ప్రేమ వ్యవహారమని పోలీసులు తెలిపారు. అలాగే ప్రవళిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు… ప్రవళికను వేధించిన శివరామ రాథోడ్ పై కేసు కూడా నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రవళిక హత్య కేసులో నిందితుడు అయినా శివరాం రాథోడ్ని పోలీసులు అరెస్టు చేశారు.

ప్రవళిక మృతి తర్వాత పరారీలో ఉన్న శివరాం పోలీసులకు చిక్కాడు. ఈ మేరకు పోలీసులు అధికారిక ప్రకటన చేశారు. ప్రస్తుతం శివరామ రాథోడ్ ను పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా ఈ నెల 13వ తేదీన రాత్రి హైదరాబాద్లోని హాస్టల్ లో ఆత్మహత్యకు ప్రవళిక పాల్పడ్డ సంగతి తెలిసిందే.

Latest News

More Articles