Sunday, May 19, 2024

ఇస్రో ఛైర్మన్‌ సోమనాథ్‌కు అరుదైన బహుమతి..!

spot_img

ISRO Chairman Somnath చంద్రయాన్‌-3, ఆదిత్య ఎల్‌1 విజయవంతమైన ప్రయోగాలతో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) దూసుకుపోతున్నది. ఈ నేపథ్యంలో ఒక బాలుడు శనివారం ఆయనను కలిశాడు. సొంతంగా తయారు చేసిన విక్రమ్ ల్యాండర్ మోడల్‌ను బహుమతిగా ఇచ్చాడు.

ఇది కూడా చదవండి : హైద‌రాబాద్‌ లో ఆటోల‌పై భారీ వృక్షం కూలి డ్రైవ‌ర్ మృతి

ఈ విషయాన్ని ఇస్రో శాస్త్రవేత్త పీవీ వెంకటకృష్ణన్ సోషల్‌ మీడియాలో పంచుకున్నాడు. ఇస్రో చీఫ్ సోమనాథ్‌ను ఒక ఆశ్చర్యకరమైన సందర్శకుడు కలిసి, సొంతంగా తయారు చేసిన విక్రమ్ ల్యాండర్ మోడల్‌ను గిఫ్ట్‌గా ఇచ్చాడని తన పోస్ట్ లో పేర్కొన్నారు.

Latest News

More Articles