Tuesday, May 21, 2024

అలెర్ట్. టీఎస్ జెన్‌కో రాత‌ప‌రీక్ష‌లు వాయిదా

spot_img

హైద‌రాబాద్ : ఈ నెల 17వ తేదీన జ‌ర‌గాల్సిన జెన్‌కో రాత ప‌రీక్ష‌లు వాయిదా ప‌డ్డాయి. అదే రోజు ఇత‌ర ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్నందున జెన్‌కో ప‌రీక్ష‌ల‌ను వాయిదా వేస్తున్న‌ట్లు జెన్‌కో ప్ర‌క‌టించింది. కొత్త తేదీల‌ను త్వ‌ర‌లో ప్ర‌క‌టిస్తామ‌ని తెలంగాణ జెన్‌కో తెలిపింది.

తెలంగాణ జెన్‌కోలో 339 అసిస్టెంట్ ఇంజినీర్, 60 కెమిస్ట్‌ పోస్టుల భర్తీకి అక్టోబరు 5న నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో కొత్తగా నిర్మిస్తున్న యాదాద్రి, భద్రాద్రి విద్యుత్ కేంద్రాల నిర్వహణతో పాటు ఇప్పటికే ఉన్న పాత విద్యుత్ కేంద్రాల అవసరాల కోసం ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు.

Latest News

More Articles