Friday, May 17, 2024

TSPSC సెప్టెంబర్ పరీక్షల షెడ్యూల్ విడుదల

spot_img

హైదరాబాద్: TSPSC సెప్టెంబర్ నెలలో జరగనున్న పరీక్షల షెడ్యూల్ ను విడుదల చేసింది. ఈనెల 4,5,6,8 తేదీలలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో లెక్చరర్ పోస్టుల భర్తీకి పరీక్షను, ఈనెల 11వ తేదీన ప్రభుత్వ జూనియర్ కాలేజీలలో  ఖాళీగా ఉన్న ఫిజికల్ డైరెక్టర్ల పరీక్షలను నిర్వహించనున్నారు. ఈనెల 12,13,14,20,21,22,25,26,27,29 తేదీలలో ప్రభుత్వ జూనియర్ కాలేజీలలో లెక్చరర్ పోస్టుల భర్తీ కోసం పరీక్షలను నిర్వహించనున్నట్లు TSPSC తెలిపింది.

Latest News

More Articles