Friday, May 17, 2024

ఇరాక్‌లో ఓ పెళ్లిలో భారీ అగ్నిప్రమాదం..100మంది మృతి, 150 మందికి పైగా గాయాలు..!!

spot_img

ఇరాక్‌లోని నినెవే ప్రావిన్స్‌లోని హమ్దానియా జిల్లాలో వివాహ వేడుకలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో  100 మంది మరణించారు. 150 మందికి పైగా  గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.  బుధవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగినట్లు ఓ భద్రతా అధికారి ఈ విషయాన్ని వెల్లడించారు. ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. పూర్తి వివరాలు ఇంకా వెల్లడి కాలేదు.

ఈ వార్తను నవీకరిస్తున్నాం….

 

 

Latest News

More Articles