Sunday, May 19, 2024

బారాముల్లాలో ఎన్‌కౌంటర్‌ లో లష్కరే ఉగ్రవాది హతం

spot_img

జమ్ముకశ్మీర్‌లోని బారాముల్లాలో భద్రతా బలగాలు జరిపిన ఎన్‌కౌంటర్‌లో … లష్కరే ఉగ్రవాది హతమయ్యాడు. బారాముల్లా జిల్లాలోని కుంజర్‌ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారాన్ని అందుకున్న పోలీసులు, భద్రతా బలగాలు  ఇవాళ(శనివారం) ఉదయం కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించాయి.ఈ క్రమంలో ఉగ్రవాదుల బృందంపై కాల్పులు జరపగా ఓ ఉగ్రవాది మృతి చెందాడు.

బారాముల్లాలో గత నాలుగు రోజులలో ఇది మూడో ఎన్‌కౌంటర్‌ కాగా ఇప్పటికే నలుగురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి.

Latest News

More Articles