Friday, May 17, 2024

చంద్రుడిపైకి అమెరికా ల్యాండర్‌ ప్రయోగం విఫలం!

spot_img

వాషింగ్టన్‌: చందమామపైకి 50 ఏళ్ల తర్వాత అమెరికా ఒక ల్యాండర్‌ పంపాలని చేసిన ప్రయోగం దాదాపు విఫలమైంది.  పెరిగ్రిన్‌  వ్యోమనౌకను చంద్రుడిపై దింపాలని నిర్దేశించుకున్న లక్ష్యాన్ని విరమించుకుంటున్నట్లు దానిని అభివృద్ధి చేసిన ప్రైవేటు కంపెనీ ఆస్ట్రోబోటిక్‌ టెక్నాలజీ తాజాగా ప్రకటించింది.

Also Read.. యూట్యూబ్ జ్యోతిష్యం నమ్మి సూసైడ్ చేసుకున్న మహిళ

ఇంధన లీక్ కారణంగా వ్యోమనౌక కీలక ప్రొపెల్లెంట్‌ను కోల్పోయిందని ఆ సంస్థ తెలిపింది. సోమవారం వుల్కన్‌ రాకెట్‌ ద్వారా ఫ్లోరిడాలోని కేప్‌ కెనావెరాల్‌ స్పేస్‌ ఫోర్స్‌ స్టేషన్‌ నుంచి పెరిగ్రిన్‌ను నింగిలోకి ప్రయోగించిన విషయం తెలిసిందే.

Latest News

More Articles