Friday, May 17, 2024

కుక్క మాంసం తింటే 3 ఏళ్లు జైలు శిక్ష‌!

spot_img

సియోల్‌: కుక్క మాంసం వినియోగాన్ని నిషేధిస్తూ ద‌క్షిణ కొరియా పార్ల‌మెంట్ కొత్త‌గా బిల్లును ఆమోదించింది. జాతీయ అసెంబ్లీలో 208-0 ఓట్ల తేడాతో ఆ తీర్మానాన్ని ఆమోదించారు. ఎన్నో శ‌తాబ్ధాల నుంచి ద‌క్షిణ కొరియాలో కుక్క మాంసం వినియోగంలో ఉన్న‌ది.

Also Read.. 24 గంటల్లో 475 మందికి కరోనా పాజిటివ్‌

కొత్త బిల్లు ప్ర‌కారం.. కుక్క‌ల్ని చంప‌డం, బ్రీడింగ్ చేయ‌డం, ట్రేడింగ్‌, అమ్మ‌కాలపై 2027 నాటికి పూర్తిగా నిషేధం విధించనున్నారు. ఆ త‌ర్వాత ఎవ‌రైనా కుక్క మాంసాన్ని వినియోగిస్తే వాళ్ల‌కు మూడేళ్ల వ‌ర‌కు జైలుశిక్ష విధించ‌నున్నారు.

Latest News

More Articles