Tuesday, May 21, 2024

హెచ్‌జీసీఎల్‌ ఎండీగా ఆమ్రపాలి

spot_img

హైదరాబాద్‌ గ్రోత్‌ కారిడార్‌ లిమిటెడ్‌ (HGCL) మేనేజింగ్‌ డైరెక్టర్‌, అవుటర్‌ రింగ్‌రోడ్డు ప్రాజెక్టు డైరెక్టర్‌ అదనపు బాధ్యతలను ప్రస్తుతం హెచ్‌ఎండీఏ జాయింట్‌ కమిషనర్‌ కె.ఆమ్రపాలికి అప్పగిస్తూ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి, మెట్రో పాలిటన్‌ కమిషనర్‌ డాక్టర్‌ ఎం.దానకిషోర్‌ నిన్న(శనివారం) ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే ఆమ్రపాలి హెచ్‌ఎండీఏ ఐటీ, ఎస్టేట్‌ విభాగాలతోపాటు మూసీ రివర్‌ ఫ్రంట్‌ డెలవలప్‌మెంట్‌ ఎండీగా కొనసాగుతున్నారు.

ఇది కూడా చదవండి: లోన్ యాప్ వేధింపులకు డిగ్రీ విద్యార్థి సూసైడ్

Latest News

More Articles