Sunday, May 19, 2024

స్టీల్ పాత్రల్లో ఈ పదార్థాలు వండుతున్నారా? ఎంత డేంజరో తెలుసుకోండి..!!

spot_img

పూర్వం వంటచేసేందుకు మట్టిపాత్రలను వాడేవారు. కానీ మారుతున్న కాలాన్ని బట్టి మట్టి కుండలకు బదులుగా స్టీలు పాత్రల్లో వంట చేయడం మొదలుపెట్టారు. చాలా మంది ఇళ్లలో వంటగదిలో స్టీలు పాత్రలు మెరుస్తుంటాయి. అంతేకాదు స్టీలు పాత్ర లేనిదే వంట చేయడం చాలా కష్టం. అయితే వీటి సంరక్షణ గురించి మీకుతెలుసా. స్టీలు పాత్రల్లో వంటకాలు చేస్తే ఎంత ప్రమాదమో మీకు తెలుసా? మట్టిపాత్రల్లో ఆహారం వండుకోవడం చాలా ఈజీ. శుభ్రం చేయడంలో కూడా ఇబ్బందే ఉండదు. కానీ ఐరన్, అల్యూమినియం పాత్రల్లో ఆహారాన్ని అస్సలు వండకూడదు. ఇది ఆరోగ్యానికి ఎంతో ముప్పు అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

స్టీల్ పాత్రల్లో వంట చేయడం వల్ల కలిగే నష్టాలు:
స్టీల్ పాత్రల్లో ఆహారాన్ని వండటం వల్ల దాని కణాలు ఆహారంలోకి ప్రవేశిస్తాయి. వాటి బేస్ చాలా వేడిగా ఉంటుంది. తక్కువ మంటలో ఎక్కువ సేపు వండాల్సి ఉంటుంది. అలా చేయడం మానుకోవాలి. ఎందుకంటే ఆహారం పాడైపోతుంది. స్టీల్ పాత్ర వేడెక్కితే…అందులోని ట్రైగ్లిజరైడ్స్ విచ్చిన్నమవుతాయి. అవి ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్ గా మారుతాయి. నీటిలో కరగవు. మన కడుపులోకి వెళ్తే మన కడుపు వాటిని జీర్ణం చేసుకోలేదు.

ఈ పదార్థాలు స్టీల్ పాత్రల్లో అస్సలు వండకండి:
కొన్ని పదార్థాలు స్టీల్ పాత్రల్లో చేయకూడదు. నూడుల్స్, పాస్త, మాకరోనీలు స్టీల్ పాత్రల్లో చేయకూడదు. ఇందులో ఉప్పు, నూనె ఉంటాయి. ఉప్పు నీటి జాడను స్పందించేలా చేస్తుంది.

ఓవెన్ లో ఉంచకూడదు: 
చాలా మంది స్టీలు పాత్రలను స్టవ్ పై ఉంచుతుంటారు. ఇది చాలా డేంజర్. ఏదైనా లోహం విద్యుత్ వాహకం. అదికాలిపోయే అవకాశం ఉంటుంది. అలా చేయడం వల్ల మీ ఆరోగ్య భద్రతకు ప్రమాదం ఉంటుంది.

 

Latest News

More Articles