Wednesday, May 22, 2024

ఉత్కంఠపోరులో న్యూజిలాండ్‌పై ఆస్ట్రేలియా 5 పరుగుల తేడాతో విజయం..!!

spot_img

ప్రపంచ కప్ 2023లో 27వ మ్యాచ్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మధ్య జరిగింది. ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఇరు జట్ల మధ్య ఈ మ్యాచ్ జరిగింది. ఆస్ట్రేలియా 5 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించింది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. అదే సమయంలో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు 388 పరుగులు చేసింది. దీంతో ఛేదించే క్రమంలో న్యూజిలాండ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 383 పరుగులు మాత్రమే చేయగలిగింది.దీంతో ఆస్ట్రేలియా విజయం సాధించింది. ఆస్ట్రేలియాకు ఇది వరుసగా నాలుగో విజయం ఇది .

ఆస్ట్రేలియా ప్లే ఎలెవన్:
డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, స్టీవెన్ స్మిత్, మార్నస్ లాబుషాగ్నే, జోష్ ఇంగ్లిస్, గ్లెన్ మాక్స్‌వెల్, పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హేజిల్‌వుడ్

న్యూజిలాండ్ ప్లేయర్స్:
డెవాన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ లాథమ్ (wk/c), గ్లెన్ ఫిలిప్స్, జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నర్, మాట్ హెన్రీ, లాకీ ఫెర్గూసన్, ట్రెంట్ బౌల్ట్

Latest News

More Articles