Friday, May 3, 2024

ఇష్టకామేశ్వరి ఆలయం వద్ద విషాదం

spot_img

శ్రీశైలం: ఇష్టకామేశ్వరి గేటు దగ్గర విధులు నిర్వహించే  ప్రొటెక్షన్ వాచర్ వ్యక్తిపై ఎలుగుబంటి దాడి చేసింది.  సాయంత్రం విధులు పూర్తిచేసుకుని ఇంటికి టూ వీలర్ పై వెళ్తుండగా మార్గ మధ్యలో ఎలుగుబంటి దాడికి పాల్పడిందని అధికారులు తెలిపారు. తీవ్ర గాయాలైన వ్యక్తిని హాస్పటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు.

Latest News

More Articles