Saturday, May 18, 2024

ఈ సారి ఛాన్స్‌ దక్కని బీఆర్ఎస్ సిట్టింగులు వీరే

spot_img

2023 అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల జాబితాను సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. గజ్వేల్‌, కామారెడ్డి స్థానాల్లో తాను పోటీ చేయనున్నట్లు సీఎం చెప్పారు. మంచి ముహూర్తం ఉండటంతో జాబితా ప్రకటించినట్లు తెలిపారు.

నాలుగు స్థానాలు మాత్రం పెండింగ్‌లో ఉన్నాయని, ఆక్కడ ఎవరిని నిలబెట్టాలో ఇంకా పరిశీలిస్తున్నట్లు సీఎం చెప్పారు. ఇక ఏడు చోట్ల తప్ప మిగతా నియోజకవర్గాల్లో సిట్టింగ్‌ అభ్యర్థులకే ఛాన్స్‌ ఇచ్చినట్లు కేసీఆర్‌ ప్రకటించారు.

ఈసారి ఛాన్స్‌ దక్కని సిట్టింగులు వీరే

తాటికొండ రాజయ్య – స్టేషన్‌ఘన్‌పూర్‌
రేఖానాయక్‌ – ఖానాపూర్‌
చెన్నమనేని రమేష్‌ – వేములవాడ
గంప గోవర్ధన్‌ – కామారెడ్డి
రాథోడ్‌ బాపూరావ్‌ – బోథ్‌
ఉప్పల్‌ – భేతి సుభాష్‌రెడ్డి
వైర – రాములు నాయక్‌

Latest News

More Articles