Friday, May 17, 2024

జూబ్లీహిల్స్ లో ఆరు పబ్బులపై కేసులు నమోదు

spot_img

హైదరాబాద్: జూబ్లీహిల్స్ లో 6 పబ్బులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. నిబంధనలు పాటించని ఆరు పబ్ లపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదయిన వాటిల్లో హలో, టార్, గ్రీన్ మంకిస్, మకవ్, లాఫ్ట్, జీనా పబ్బులు ఉన్నాయన్నారు. నిర్ణీత సమయాన్ని మించి పబ్బులను నడిచినందుకు కేసు నమోదు చేసినట్లు చెప్పారు. అలాగే అధిక సౌండ్ తో స్థానికులును ఇబ్బంది పెట్టినందుకు కూడా పబ్బులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

Latest News

More Articles