Friday, May 17, 2024

14  మొబైల్ యాప్ లపై నిషేదం

spot_img

ఉగ్రవాద కార్యకలాపాలకు వేదికగా మారిన 14 మొబైల్ మెసేజింగ్ యాప్స్ ను కేంద్రం నిషేధించింది. పాకిస్తాన్ లోని  ఉగ్రవాదులు.. కశ్మీర్ లో తమకు పని చేస్తున్న టెర్రరిస్టులు ఈ యాప్స్ ద్వారా సమాచారం అందిస్తున్నారని తెలుస్తోంది. వీటిలో క్రివ్ వైజర్,ఎనిగ్మా,సేఫ్ స్విస్, మీడియాఫైర్,ఐఎమ్ఓ,బిచాట్, బ్రైయర్, సెకండ్ లైన్  యాప్స్ ఉన్నట్లు సమాచారం. 2020 నుంచి ఇప్పటి వరకు కేంద్రం దాదాపు 250 యాప్స్ లను నిషేధించింది.

Latest News

More Articles