Sunday, May 19, 2024

మంత్రులకు శాఖల కేటాయింపు.. ఎవరికి ఏ శాఖ అంటే

spot_img

హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. రేవంత్‌రెడ్డితో పాటు పలువురు మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసినవారికి శాఖలను కేటాయించారు సీఎం రేవంత్‌రెడ్డి.

  1. భట్టి విక్రమార్క- డిప్యూటీ సీఎం, రెవెన్యూ
  2. ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి -హోంశాఖ
  3. శ్రీధర్‌బాబు -ఆర్థిక శాఖ
  4. కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి – పురపాల శాఖ
  5. సీతక్క – గిరిజన శాఖ
  6. తుమ్మల నాగేశ్వరరావు – రోడ్లు, భవనాల శాఖ
  7. దామోదర రాజనర్సింహ – ఆరోగ్యశాఖ
  8. పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి -నీటిపారుదల శాఖ
  9. పొన్నం ప్రభాకర్‌ – బీసీ సంక్షేమ శాఖ
  10. కొండా సురేఖ – స్త్రీ, శిశు సంక్షేమ శాఖ
  11. జూపల్లి కృష్ణారావు – పౌర సరఫరాల శాఖ

Latest News

More Articles