Sunday, May 19, 2024

సీతాదేవి పుట్టింట్లో ఘనంగా దీపోత్సవం

spot_img

అయోధ్య రామ మందిరంలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ జరిగింది. ఈ ప్రాణప్రతిష్ఠ మహోత్సవం సందర్భంగా నేపాల్‌లోని సీతాదేవి పుట్టినిళ్లయిన జనక్‌పూర్‌లో కూడా ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. అయోధ్యలో ఇక్కడి సీతారామాలయంలో ఉత్సవాలు నిర్వహించారు.సోమవారం సాయంత్రం ఆలయంలో దీపోత్సవం నిర్వహించారు.  జనక మహారాజుకు జనక్‌పూర్‌లోనే సీతాదేవి దొరికిందని మన పురాణాలు చెబుతున్నాయి.

Latest News

More Articles