Sunday, May 19, 2024

బాలీవుడ్‌ నటుడు రణ్‌బీర్‌కు ఈడీ సమన్లు

spot_img

బాలీవుడ్‌ నటుడు రణ్‌బీర్‌ కపూర్‌కు ఈడీ సమన్లు జారీ చేసింది. మహదేవ్‌ బెట్టింగ్‌ యాప్‌కు సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో శుక్రవారం తమ ఎదుట విచారణకు హాజరు కావాలని ఆదేశించింది.

ఈ యాప్‌కు చెందిన పలు వాణిజ్య ప్రమోషన్లలో రణ్‌బీర్‌ పాల్గొనడమే కాకుండా.. యాప్‌ ప్రమోటర్లలో ఒకరి వివాహ వేడుకల్లో ప్రదర్శన ఇవ్వడానికి పెద్దయెత్తున నగదు తీసుకున్నట్టు ఆరోపణలు రావడంతో ఈడీ నోటీసులు జారీ చేసింది.

Latest News

More Articles