Sunday, May 19, 2024

ఈ బ్యాంకులు తక్కువ వడ్డీపై పర్సనల్ లోన్లు ఇస్తున్నాయి..!

spot_img

అత్యవసర పరిస్థితుల్లో నిధులు దొరక్క పోవచ్చు. అప్పటికప్పుడు డబ్బు కావాలంటే పర్సనల్ లోన్లే దిక్కు. ప్రభుత్వోద్యోగి అయినా, కార్పొరేట్ సంస్థలో ఎగ్జిక్యూటివ్ అయినా పర్సనల్ లోన్ తీసుకోవాల్సిందే. కాకపోతే ఇంటి లోన్, కారు లోన్, గోల్డ్ లోన్ తో పోలిస్తే.. పర్సనల్ లోన్ మీద వడ్డీ రేట్లు కాస్త ఎక్కువే. అయినా ఆయా బ్యాంకులు ఇచ్చే వడ్డీరేట్లు చెక్ చేసుకుని తక్కువ వడ్డీపై రుణాలిచ్చే బ్యాంకులను ఎంచుకోవచ్చు. అంతే కాదు.. మీ క్రెడిట్ స్కోర్ మెరుగ్గా ఉన్నా.. వడ్డీరేటు దిగి వస్తుంది.

పర్సనల్ లోన్ల కు కొల్లెటరల్ సెక్యూరిటీ ఉండదు. గోల్డ్ లోన్ తీసుకుంటే బంగారు నగలు తాకట్టు పెట్టి రుణం తీసుకుంటారు. ప్రస్తుత ఐదు బ్యాంకులు తక్కువ వడ్డీరేటుపై పర్సనల్ రుణాలిస్తున్నాయి. అవి..బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ,పంజాబ్ & సింధ్ బ్యాంక్,బ్యాంక్ ఆఫ్ ఇండియా ,ఇండస్ ఇండ్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా.

ఇది కూడా చదవండి: భద్రాచల ప్రజలకు వరదల ముంపు నుంచి శాశ్వత పరిష్కారం చూపిస్తాం

Latest News

More Articles