Friday, May 17, 2024

మహిళలకు గుడ్ న్యూస్ ..తగ్గిన బంగారం ధరలు..!!

spot_img

ప్రపంచవ్యాప్తంగా బంగారానికి డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది.పండగలు, వివాహాది శుభకార్యాల సమయంలో బంగారం, వెండిని ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. అయితే అంతర్జాతీయ పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో మార్పులు చేర్పులు జరుగుతుంటాయి. కొన్ని సార్లు బంగారం, వెండి ధరలు తగ్గితే..మరికొన్ని సార్లు పెరగుతుుంటాయి. తాజాగా ఫిబ్రవరి 4వ తేదీ ఆదివారం బంగారం, వెండి ధరలు ఏవిధంగా ఉన్నాయంటే..22 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ. 20లు తగ్గి రూ. 5,810 వద్ద ఉండగా..24క్యారెట్ల బంగారం రూ. 22లు తగ్గి రూ. 6,338వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.200లు తగ్గి రూ.58,100లు ఉంది.. 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర రూ.220లు తగింది. రూ.63,380ల వద్ద కొనసాగుతోంది. అలాగే, 18 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ.16లు తగ్గగారూ.4,754 వద్ద ఉండగా.. 10 గ్రాములు ధర రూ. 160లు పెరిగి రూ.47,540లు వద్ద ట్రేడ్ అవుతోంది.

ఇది కూడా చదవండి: చిలీ అడవుల్లో భారీ అగ్ని ప్రమాదం..46 మంది మృతి..!!

Latest News

More Articles