Wednesday, May 22, 2024

గూగుల్ మ్యాప్స్ కొత్త ఫీచర్.. వాట్సాప్ లేకున్న లొకేషన్ షేర్ చేయొచ్చు!!

spot_img

గూగుల్ మ్యాప్స్ ఇప్పుడు సరికొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీని సాయంతో వాట్సాప్ వంటి ఇతర యాప్స్ తో పనిలేకుండా కేవలం సాధారణ మెసేజ్ ద్వారానే రియల్ టైమ్ లొకేషన్ ను పొందవచ్చు. ఎంత సమయం అయినా అది ఆన్ లోనే ఉంటుంది. ఈ ఫీచర్ ను ఉపయోగించుకునేందుకు గూగుల్ మ్యాప్స్ యాప్ లో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. పైన కుడివైపు ఉన్న ప్రొఫైల్ అకౌంట్ పై క్లిక్ చేసి అందులో లొకేషన్ షేరింగ్ ఆప్షన్ ను సెలక్ట్ చేసుకోవాలి. స్క్రీన్ పై కనిపిస్తున్న న్యూ షేర్ పై క్లిక్ చేసిన తర్వాత సమయాన్ని సెట్ చేసుకోవచ్చు.

ఇది కూడా చదవండి: రోగి చికిత్సకు నిరాకరిస్తే ఐసీయూలో చేర్చుకోవద్దు..!!

Latest News

More Articles