Saturday, May 18, 2024

బీఆర్‌ఎస్‌ నేత కోలా జనార్ధన్‌ మృతి పట్ల కేసీఆర్‌ సంతాపం

spot_img

తెలంగాణ ఉద్యమకారుడు, ఉమ్మడి వరంగల్‌ జిల్లా బీఆర్‌ఎస్‌ మాజీ అధ్యక్షుడు, పార్టీ సీనియర్‌ నాయకుడు కోలా జనార్దన్‌ మరణం పట్ల బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ సంతాపం తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఆయన కృషిని ఈ సందర్భంగా స్మరించుకున్నారు. కోలా జనార్దన్‌ కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు కేసీఆర్.

ఇది కూడా చదవండి: డిసెంబర్ 31 అర్ధరాత్రి వరకు మెట్రో రైల్ సేవలు

Latest News

More Articles