Saturday, May 4, 2024

డిసెంబర్ 31 అర్ధరాత్రి వరకు మెట్రో రైల్ సేవలు

spot_img

హైదరాబాద్: డిసెంబర్ 31 అర్ధరాత్రి వరకు మెట్రో రైల్ సేవలు అందుబాటులో ఉంటాయని మెట్రో ఎండి ఎన్విఎస్ రెడ్డి తెలిపారు. డిసెంబర్ 31 అర్ధరాత్రి దాటిన తర్వాత 12 :15 నిమిషాలకు ట్రైన్ ప్రారంభమై ఒంటిగంట వరకు చివరి స్టేషన్ చేరుకుంటుందన్నారు. మద్యం సేవించి మెట్రో లో అసభ్యంగా ప్రవర్తించకుండా.. మెట్రో స్టేషన్లలో మెట్రో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తారని ఆయన తెలిపారు.

Latest News

More Articles