Tuesday, May 21, 2024

అమెరికాలో తెలంగాణ విద్యార్థి పై కత్తితో దాడి…పరిస్థితి విషమం..!!

spot_img

అమెరికాలో ఓ తెలుగు విద్యార్థిపై కత్తితో దాడి చేశారు గుర్తు తెలియని దుండగులు. జిమ్ లో ఉన్న వరుణ్ అనే యువకుడిపై కత్తితో దాడి చేశారు. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు. వరుణ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఐసియూలో చికిత్స చేస్తున్నట్లు సమాచారం. వరుణ్ స్వస్థలం తెలంగాణలోని ఖమ్మం జిల్లా. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇది కూడా చదవండి : చలికాలంలో ఈ ఆల్కహాల్ మోకాళ్ల నొప్పులను తగ్గిస్తుంది…!!

ఇది కూడా చదవండి :వీడెవడండీ బాబు..భార్య ఐబ్రోస్ చేయించుకుందని ఏం చేశాడో తెలుసా?

ఇది కూడా చదవండి :DRDOలో అప్రెంటిస్ పోస్టులకు రిక్రూట్‌మెంట్..ఇలా దరఖాస్తు చేసుకోండి..!!

 

Latest News

More Articles