Tuesday, May 21, 2024

సామాన్యులకు భారీ ఊరట..గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గింపు?

spot_img

గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు ఊరట లభించనుందా? మే 1 న తీపికబురు అందనుందా?సిలిండర్ ధరలు తగ్గుతాయా?ఈ నేపథ్యంలో చాలా మంది సిలిండర్ ధరలు తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇదే జరిగితే సిలిండర్ వినియోగదారులకు భారీ ఊరట లభిస్తుందని చెప్పవచ్చు. గతేడాది మే నెలల సిలిండర్ ధరలు తగ్గాయి. 2023 మే నెలలో సిలిండర్ ధర  రూ. 172మేర తగ్గింది. అయితే ఈ తగ్గుదల కేవలం కమర్షియల్ సిలిండర్లకు మాత్రమే వర్తించింది. డొమెస్టిక్ సిలిండర్ ధర మాత్రం గతేడాది సమయంలో దాదాపు నిలకడగానేకొనసాగింది.

కానీఎన్నికలనేపథ్యంలో కంపెనీలు సిలిండర్ ధరలను తగ్గించవచ్చనే అంచనాలు నెలకొన్నాయి. చాలా మంది సిలిండర్ ధర తగ్గవచ్చని అంచనా వేస్తున్నారు. అయితే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయో ఈ ఒక్కరోజు ఆగితే తెలిసిపోతుంది. సిలిండర్ ధరలు తగ్గిస్తే మాత్రం సామాన్యులకు ఊరట లభిస్తుంది. ఇప్పటికే సిలిండర్ ధరలు అధికస్థాయిలో ఉన్నాయని చెప్పవచ్చు. అందువల్ల సిలిండర్ ధరలు తగ్గితే సామాన్యులకు ఊరట లభిస్తుంది. కాగా ధరలు పెరగవచ్చు లేదా తగ్గచవచ్చు. ఎందుకంటే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయో కచ్చితంగా చెప్పలేం. అందుకే సిలిండర్ ధరలు ఎలా అయినా ఉండవచ్చు. పెరిగితే ప్రతికూల ప్రభావం పడుతుంది.

ఇది కూడా చదవండి: రేపటి నుంచి వారి రేషన్ కార్డులు రద్దు?పూర్తి వివరాలివే.!

Latest News

More Articles