Saturday, May 18, 2024

మహాభారత్ శకుని కన్నుమూత

spot_img

ప్రముఖ బాలీవుడు నటుడు, మహాభారత్ సీరియల్ లో శకుని మామ కేరక్టర్ తో ప్రేక్షకుల గుర్తింపు పొందిన గుఫి పైంతాల్ చనిపోయారు. కొన్నేళ్లుగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయనను ఇటీవల ముంబైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స  పొందుతూ ఇవాళ(సోమవారం) గుఫి మృతి చెందారు.

గుఫి శర్మాజీనమ్ కీన్, సుహాగ్ హిందీ సినిమాల్లో నటించారు. అంతేకాదు.. హలో ఇన్ స్పెక్టర్ సీరియల్స్ తో గుర్తింపు తెచ్చుకున్నారు గుఫి పైంతాల్.

Latest News

More Articles