Saturday, May 18, 2024

తండా వాసులంతా కేసీఆర్ వెంటే

spot_img

మహబూబ్ నగర్ జిల్లా తండా వాసులం అంత కేసీఆర్ వెంటే ఉంటాం అని నినదించారు. నేడు ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి సమక్షంలో బీ భూత్పురు మున్సిపల్ పరిధిలోని నక్కల బండ తండా వాసులు భారీగా బీఆర్ఎస్ పార్టీలో చేరారు.

మా ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి అందరికి మంచిచేస్తూ.. అభివృద్ధి లో పోటీ పడుతూ ఉన్నారు. అందుకే ఆల వెంకటేశ్వర్ రెడ్డి వెంటే తండా వాసులం ఉంటామని ఎమ్మెల్యే ఆల సమక్షంలో మూకుమ్మడిగా చేరిన గోప్లపూర్ నక్కల బండ తండా వాసులు తెలిపారు.

Latest News

More Articles